1.19 शक्तिसन्धाने शरीरोत्पत्तिः ॥१९॥ śakti-sandhāne śarīrotpattiḥ sūtra śakti-sandhāne — శక్తితో సంధానమునందు ; śarīra-utpattiḥ — (కావలసిన) శరీరోత్పత్తి శక్తితో సంధానము చేసినపుడు (కావలసిన) శరీరోత్పత్తి కలుగును.