Śiva Sūtras · 1.15

Śiva Sūtras 1.15

1.15
हृदये चित्तसङ्घट्टाद्दृश्यस्वापदर्शनम् ॥१५॥
hṛdaye citta-saṅghaṭṭād dṛśya-svāpa-darśanam
sūtra
— హృదయములో (చైతన్య కేంద్రములో) ; — చిత్త సంఘటనమువలన, మనస్సు ఏకాగ్రతవలన ; — దృశ్యము నిద్రించినట్లుగా దర్శనము

హృదయములో చిత్తము సంఘటనమైనపుడు దృశ్యము నిద్రించినట్లుగా దర్శనమగును.