Śiva Sūtras · 1.16

Śiva Sūtras 1.16

1.16
शुद्धतत्त्वसन्धानाद्वापशुशक्तिः ॥१६॥
śuddha-tattva-sandhānād vā apaśu-śaktiḥ
sūtra
— శుద్ధ తత్త్వముతో సంధానము వలన ; — లేదా ; — పశు భావము నుండి విముక్తి కలిగించు శక్తి

లేదా శుద్ధతత్త్వముతో సంధానము చేయుటవలన పశుత్వము నుండి విముక్తి కలిగించు శక్తి లభించును.