— దిదృక్షచేత (చూచుటకు ఇచ్ఛచేత); — వలె, లాగా (ఉపమ అవ్యయం); — సర్వార్థములను వ్యాపించి; — ఎప్పుడు — కాలవాచక సంబంధ; — అవతిష్ఠించును (నెలకొనును); — అప్పుడు — కాలవాచక నిత్యసంబంధి; — ఎక్కువగా చెప్పనేల (అధికము చెప్పుట అనవసరము); — స్వయంగా, తానంతటతానే; — మాత్రమే, నిశ్చయముగా (నిశ్చయార్థక); — అవభోత్స్యమగును (తెలియబడును)
ఎప్పుడు దిదృక్ష (చూచుటకు ఇచ్ఛ)తోనే వలె సర్వార్థములను వ్యాపించి (స్పందము) అవతిష్ఠించునో, అప్పుడు ఎక్కువగా చెప్పనేల? - తాను స్వయముగా (అది) అవభోత్స్యమగును (తెలియబడును).