1.4 चितिसंकोचात्मा चेतनोऽपि सङ्कुचितविश्वमयः ॥४॥ citi-saṃkocātmā cetano 'pi saṅkucita-viśvamayaḥ sūtra citi-saṃkoca-ātmā — చితి యొక్క సంకోచమే స్వరూపముగా కలవాడు ; cetanaḥ — చేతనుడు, జీవుడు, అనుభవి ; api — కూడా, అయినను ; saṅkucita — సంకుచితమైన, సంకోచింపబడిన ; viśva-mayaḥ — విశ్వస్వరూపుడు, విశ్వముతో ఏకీభూతుడు చిత్సంకోచ స్వరూపుడైన చేతనుడు (జీవుడు) కూడా సంకుచిత విశ్వ స్వరూపుడే.