Vijñāna Bhairava Tantra 1.90
स्ववदन्यशरीरेऽपि संवित्तिमनुभावयेत् ।
अपेक्षां स्वशरीरस्य त्यक्त्वा व्यापी दिनैर्भवेत् ॥९०॥
svavad anyaśarīre'pi saṃvittim anubhāvayet |
apekṣāṃ svaśarīrasya tyaktvā vyāpī dinair bhavet
anuṣṭubh
— స్వదేహములో వలెనే ; — ఇతర శరీరములో కూడా ; — సంవిత్తిని అనుభవింపవలెను ; — స్వ-శరీరమునందలి అపేక్షను ; — విడిచి ; — కొద్ది దినములలో వ్యాపి అగును తీవ్రమైన దుఃఖ-సుఖాది అవస్థలందైనను, ఆ స్థితి యొక్క మూలమునందు చిత్తము నిలిపి, తదాత్మ్యత పొందును.