Vijñāna Bhairava Tantra 1.9
यत्परं निष्कलं देवि सर्वतत्त्वातिगोचरम् ।
तत्तु शक्यं न तेनेह वक्तुं शक्यं तदिच्छया ॥९॥
yat paraṃ niṣkalaṃ devi sarvatattvātigocaram |
tat tu śakyaṃ na teneha vaktuṃ śakyaṃ tad icchayā
anuṣṭubh
— ఏది ; — పరమైనది ; — నిష్కలము ; — ఓ దేవీ ; — సర్వతత్వములకు అతీతము ; — అది శక్యము కాదు ; — దాని చేత ; — ఇక్కడ (మాటలలో) ; — చెప్పుటకు ; — శక్యమైనది ఏది ; — ఇచ్ఛతో శక్తి-శక్తిమంతుల అభేదము కారణముగా, శివ-స్వరూపమే అన్నిటిని వ్యాపించి యున్నది; కావున ఆ స్వరూపము పరమ తత్త్వము కాజాలదు.