2.3 विद्याशरीरसत्ता मन्त्ररहस्यम् ॥३॥ vidyā-śarīra-sattā mantra-rahasyam sūtra vidyā-śarīra-sattā — (శుద్ధ) జ్ఞానమే శరీరముగా గల సత్త ; mantra-rahasyam — మంత్ర రహస్యము విద్యాశరీర సత్తయే మంత్రరహస్యము.