1.21 शुद्धविद्योदयाच्चक्रेशत्वसिद्धिः ॥२१॥ śuddha-vidyodayāc cakreśatva-siddhiḥ sūtra śuddha-vidyā-udayāt — శుద్ధ విద్య ఉదయము నుండి ; cakra-īśatva-siddhiḥ — చక్రేశత్వ సిద్ధి (శక్తుల చక్రముపై ఆధిపత్యము) శుద్ధవిద్య ఉదయించుటవలన చక్రేశత్వ సిద్ధి కలుగును.