1.8 तद्भूमिकाः सर्वदर्शनस्थितयः ॥८॥ tad-bhūmikāḥ sarva-darśana-sthitayaḥ sūtra tat-bhūmikāḥ — ఆ (ఏక చైతన్యము) యొక్క పాత్రలు/భూమికలు ; sarva — సర్వ, అన్ని ; darśana — దర్శనము, తాత్త్విక సిద్ధాంతము ; sthitayaḥ — నిష్ఠలు, స్థితులు సర్వదర్శనముల (తాత్త్విక సిద్ధాంతముల) యొక్క నిష్ఠలు ఆ (ఏకచితి యొక్క) భూమికలే.