प्रसादं कुरु मे नाथ निःशेषं छिन्धि संशयम् ।
भैरव उवाच साधु साधु त्वया पृष्टं तन्त्रसारमिदं प्रिये ॥७॥
prasādaṃ kuru me nātha niḥśeṣaṃ chindhi saṃśayam |
bhairava uvāca sādhu sādhu tvayā pṛṣṭaṃ tantrasāram idaṃ priye
anuṣṭubh
శాంతరూపమా? లేక శక్తిరూపమా? అట్లయిన శివరూపమా శక్తిరూపమా? అపరా అన్నది ఉన్నదా? అది ఉభయాత్మకమా? ఓ ప్రభూ, ఇట్టి సంశయములు నన్ను బాధించుచున్నవి.