2.7 मातृकाचक्रसम्बोधः ॥७॥ mātṛkā-cakra-sambodhaḥ sūtra mātṛkā-cakra — మాతృకా చక్రము (వర్ణదేవి చక్రము) ; saṃbodhaḥ — (లభించును) పూర్ణ జాగృతి, సంబోధము (గురువు వలన) మాతృకా చక్ర సంబోధము (పూర్ణ జాగృతి) కలుగును.