1.4 ज्ञानाधिष्ठानं मातृका ॥४॥ jñānādhiṣṭhānaṃ mātṛkā sūtra jñāna-adhiṣṭhānam — (పరిమిత) జ్ఞానమునకు ఆధారము/అధిష్ఠానము ; mātṛkā — (అవగాహన లేని) మాతృక — వర్ణముల మాతృక (బంధిత) జ్ఞానమునకు ఆధారము మాతృక (అవగాహన లేని వర్ణమాతృక).