1.6 शक्तिचक्रसन्धाने विश्वसंहारः ॥६॥ śakticakra-sandhāne viśva-saṃhāraḥ sūtra śakti-cakra-sandhāne — శక్తి చక్రముతో సంధానమునందు ; viśva-saṃhāraḥ — విశ్వము (పృథక్‌గా) లయము శక్తిచక్రముతో సంధానము చేసినపుడు విశ్వము (పృథక్‌గా) లయమగును.