1.1 चैतन्यमात्मा ॥१॥ caitanyam ātmā sūtra caitanyam — శుద్ధ చైతన్యము, చేతనత్వము ; ātmā — ఆత్మా, నిజస్వరూపము చైతన్యమే ఆత్మా.