कर्पूरादिस्तोत्रम्
Karpūrādi-stotra
- 1 karpūraṃ madhyamāntyasvaraparirahitaṃ sendu-vāmākṣi-yuktaṃ / bījaṃ te mātar etat … ఓ తల్లీ, త్రిపురాంతక శివుని ప్రియురాలా!
- 2 īśānaḥ sendu-vāma-śravaṇa-parigato bījam anyan maheśi / dvandvaṃ te … ఓ మహేశ్వరీ!
- 3 īśo vaiśvānara-sthaḥ śaśadhara-vilasad-vāma-netreṇa yukto / bījaṃ te dvandvam … ఓ విగళితకేశా!
- 4 ūrdhve vāme kṛpāṇaṃ kara-kamala-tale chinna-muṇḍaṃ tathādhaḥ / savye … ఓ తల్లీ!
- 5 vargādyaṃ vahni-saṃsthaṃ vidhur ati-lalitaṃ tat-trayaṃ kūrca-yugmaṃ / lajjā-dvandvaṃ … ఓ స్మితవదనా!
- 6 pratyekaṃ vā dvayaṃ vā trayam api ca paraṃ … ఓ దేవీ!
- 7 gatāsūnāṃ bāhu-prakara-kṛta-kāñcī-parilasan-nitambāṃ / dig-vastrāṃ tribhuvana-vidhātrīṃ tri-nayanām / śmaśāna-sthe … ఓ జననీ!
- 8 śivābhir ghorābhiḥ śava-nivaha-muṇḍāsthi-nikaraiḥ / paraṃ saṃkīrṇāyāṃ prakaṭita-citāyāṃ hara-vadhūm … ఘోరములైన శివలతో (శ్రృగాలములతో), శవసమూహముల కపాలాస్థి సమూహములతో నిండిన శ్మశానమునందు…
- 9 vadāmas te kiṃ vā janani vayam uccair jaḍa-dhiyo … ఓ జననీ!
- 10 samantād āpīna-stana-jaghana-dhṛg-yauvanavatī-/ ratāsakto naktaṃ yadi japati bhaktas tava … ఓ తల్లీ!
- 11 samāḥ susthī-bhūto japati viparītāṃ yadi sadā / vicintya … సుస్థిరుడై, విపరీత (విపరీతరతి) భంగిమలో మహాకాలునితో అత్యంతముగా సంయుక్తురాలవైన నిన్ను…
- 12 prasūte saṃsāraṃ janani bhavatī pālayati ca / samastaṃ … ఓ జననీ!
- 13 aneke sevante bhavad-adhi-girvāṇa-nivahān / vimūḍhās te mātaḥ kim … ఓ తల్లీ!
- 14 dharitrī kīlālaṃ śucir api samīro 'pi gaganaṃ / … భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము — ఓ కల్యాణీ!
- 15 śmaśāna-sthaḥ sustho galita-cikuro dik-paṭa-dharaḥ / sahasraṃ tv arkārṇāṃ … శ్మశానమునందు సుస్థిరుడై నిలచి, విగళితకేశుడై, దిగంబరుడై, తన స్ఖలిత వీర్యముతో అర్క…
- 16 gṛhe sammārjyanyā parigalita-vīryaṃ hi cikuraṃ / samūlaṃ madhyāhne … ఓ కాళీ!
- 17 sva-puṣpair ākīrṇaṃ kusuma-dhanuṣo mandiram aho / puro dhyāyan-dhyāyan … ఆహా!
- 18 tri-pañcāre pīṭhe śava-śiva-hṛdi smera-vadanāṃ / mahākālenoccair madana-rasa-lāvaṇya-niratām / … ఓ జననీ!
- 19 sa-lomāsthi svairaṃ palalam api mārjāram asite / paraṃ … ఓ అసితా (నల్లనిదానా)!
- 20 vaśī lakṣaṃ mantraṃ prajapati haviṣyāśana-rato / divā mātar … వశి (జితేంద్రియుడై), హవిష్యాన్నము భుజించుచు, పగలు ఓ తల్లీ నీ చరణయుగళ ధ్యానమునందు…
- 21 idaṃ stotraṃ mātas tava manu-samuddhāraṇa-januḥ / svarūpākhyaṃ pādāmbuja-yugala-pūjā-vidhi-yutam … ఓ తల్లీ!
- 22 kuraṅgākṣī-vṛndaṃ tam anusarati prema-taralaṃ / vaśas tasya kṣoṇī-patir … కురంగాక్షుల (లేడికన్నుల వనితల) సమూహము ప్రేమతో తటపటాయించుచు అతనిని అనుసరించును;