श्रीदेव्युवाच ।
देवदेव त्रिशूलाङ्क कपालकृतभूषण ।
दिग्देशकालशून्या च व्यपदेशविवर्जिता ॥१७॥
śrīdevy uvāca |
devadeva triśūlāṅka kapālakṛtabhūṣaṇa |
digdeśakālaśūnyā ca vyapadeśavivarjitā
anuṣṭubh
అట్లే అగ్నిలో దహన శక్తి తేజోరూపము కాగా అగ్ని జ్వాలతోనే తెలియదగును; ఆ తేజోజ్వాలయే అగ్నికి ముఖము — తదుపదేశమునకు ఏకరూపము.