मध्यनाडी मध्यसंस्था बिससूत्राभरूपया ।
ध्यातान्तर्व्योमया देव्या तया देवः प्रकाशते ॥१००॥
madhyanāḍī madhyasaṃsthā bisasūtrābharūpayā |
dhyātāntarvyomayā devyā tayā devaḥ prakāśate
anuṣṭubh
వాయుసాధనము ద్వారా చిత్తము ఏకాగ్రముగా నిలిపి, శూన్యమునందు లయించుచు, శివ-తాదాత్మ్యత పొందును.